After a last-ball win against Royal Challengers Bangalore on Thursday, Mumbai Indians will look to continue the winning momentum against controversy-hit Kings XI Punjab in the ninth match of the Indian Premier League (IPL) 2019 at the Punjab Cricket Association IS Bindra Stadium, Mohali, on Saturday
#ipl2019
#kingsxipunjab
#mumbaiindians
#rohitsharma
#rashwin
#crickett20
#mohali
ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 176 పరుగుల గౌరవప్రదమైన స్కోరు సాధించింది. టాస్ ఓడి, బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్, దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. అయితే మ్యాచ్ మొదలైన మొదటి ఓవర్‌లోనే అంపైరింగ్ తప్పిదం వివాదాస్పదమైంది. ఆరు బంతులు ముగిసిన తర్వాత ఓవర్ పూర్తి చేయకుండా అశ్విన్‌తో ఏడో బంతి వేయించారు అంపైర్లు. ఈ అదనపు బంతిలో డి కాక్ ఫోర్ సాధించడం విశేషం. 5.2 ఓవర్లలోనే మొదటి వికెట్‌కు 51 పరుగులు జోడించిన తర్వాత రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. 18 బంతుల్లో 5 ఫోర్లతో 32 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు రోహిత్. ఆ తర్వాత కొద్దిసేపటికే సూర్యకుమార్ యాదవ్ 11 పరుగులు చేసి, మురుగన్ అశ్విన్ ఓవర్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు.